“అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః (చిత్త వృత్తి నిరోధః). తత్రస్థితౌ యత్నః అభ్యాసః; సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢ భూమిః”.
(పతంజలి యోగసూత్రములు - 1 - 14)
(వైరాగ్యముతోను, అభ్యాసముతోను చిత్త వృత్తిని నిరోధించుటలో ప్రయత్నించుట అభ్యాసము ; ఆ అభ్యాసమును దీర్ఘకాలముగ నిరంతరముగా చేయుట దృఢభూమి).
“abhyāsa vairāgyābhyāṃ tannirōdhaḥ (citta vṛtti nirōdhaḥ). tatrasthitau yatnaḥ abhyāsaḥ; satu dīrghakāla nairaṃtarya satkārāsēvitō dṛḍha bhūmiḥ”.
(pataṃjali yōgasūtramulu - 1 - 14)
(vairāgyamutōnu, abhyāsamutōnu citta vṛttini nirōdhiṃcuṭalō prayatniṃcuṭa abhyāsamu ; ā abhyāsamunu dīrghakālamuga niraṃtaramugā cēyuṭa dṛḍhabhūmi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.