← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దృక్ దృశ్యములు dṛk dṛśyamulu

Original — తెలుగు

“దృక్ దృశ్యౌ ద్వేపదార్థౌ పరస్పర విలక్షణౌ |

దృక్ బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వ వేదాంత డిండిమః ||“.

(దృక్, దృశ్యములనునవి వేరు వేరు లక్షణములుగల పదార్థములు. దృక్ అనగా ద్రష్ట - అన్నింటిని చూచువాడు, - పరబ్రహ్మ. దృశ్యము అనగా జగత్తు - మాయ అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి).

Transliteration

“dṛk dṛśyau dvēpadārthau paraspara vilakṣaṇau |

dṛk brahma dṛśyaṃ māyēti sarva vēdāṃta ḍiṃḍimaḥ ||“.

(dṛk, dṛśyamulanunavi vēru vēru lakṣaṇamulugala padārthamulu. dṛk anagā draṣṭa - anniṃṭini cūcuvāḍu, - parabrahma. dṛśyamu anagā jagattu - māya ani upaniṣattulu ghōṣiṃcucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.