ద్రష్ట బ్రహ్మము, చైతన్య స్వరూపుడు - ప్రకాశము కలవాడు,
“దృగేకా సర్వ భూతేషు భాతి దృశ్యైరనేకవత్ |
జలభాజన భేదేన మయూఖ స్రగ్వి భేదవత్ ||”
(ఆకాశమున ప్రకాశించు సూర్యుడు ఒక్కడే అయినను జలముతోనిండియున్న ఘటములందు ప్రతిబింబించుటచేత అనేకములుగా ప్రకాశించుచున్నాడు. ఆ ప్రకారమే చిద్రూపుడైన ఆత్మ - దృక్ - అన్ని దేహములందు ఒక్కటే అయి యున్నప్పటికీ ఆ యా శరీరములందుగల అంతఃకరణములందు ప్రతిబింబించుట చేత ప్రతి శరీరమునందును వేఱు వేఱుగా నున్నాడని ఆత్మ గుఱించి భేద బుద్ధి కలుగుచున్నది).
draṣṭa brahmamu, caitanya svarūpuḍu - prakāśamu kalavāḍu,
“dṛgēkā sarva bhūtēṣu bhāti dṛśyairanēkavat |
jalabhājana bhēdēna mayūkha sragvi bhēdavat ||”
(ākāśamuna prakāśiṃcu sūryuḍu okkaḍē ayinanu jalamutōniṃḍiyunna ghaṭamulaṃdu pratibiṃbiṃcuṭacēta anēkamulugā prakāśiṃcucunnāḍu. ā prakāramē cidrūpuḍaina ātma - dṛk - anni dēhamulaṃdu okkaṭē ayi yunnappaṭikī ā yā śarīramulaṃdugala aṃtaḥkaraṇamulaṃdu pratibiṃbiṃcuṭa cēta prati śarīramunaṃdunu vēṟu vēṟugā nunnāḍani ātma guṟiṃci bhēda buddhi kalugucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.