(దృష్టి అనగా అవిద్యా రూప జ్ఞానము - అట్టి జ్ఞానము కలిగినపుడే ఆ పదార్థము సృష్టింపబడినది అను వాదము - మనకు ఏ విషయము క్రొత్తగా మొదట కనబడినదో అది అప్పుడే సృచ్టింపబడినది అను వాదము).
(దృష్టి అనగా అవిద్యావృత్తిరూపమైన జ్ఞానము - అది కలిగినప్పుడే సృష్టి - అనగా ఈ కనబడు ప్రపంచసృష్టి. దృశ్య ప్రపంచము యొక్క సృష్టి ఈ విధమైన వాదమును ప్రతిపాదించుటయే దృష్టివాదము. అజాతవాదము అని చెప్పబడుచున్నది).
(వస్తువు కనిపించుటయే దాని సృష్టి; అది కనిపించకపోవుటయే దాని లయము అను న్యాయము ప్రకారము ఎప్పుడు పదార్ధము కనుపించునో అప్పుడే ఆ కనుపించిన పదార్థము యొక్క ఉత్పత్తి - పుట్టుక - జరిగినది, ఇంకొకప్పుడు కాదు - ఇదియే దృష్టి. సృష్టివాదమని చెప్ప బడుచున్నది).
(dṛṣṭi anagā avidyā rūpa jñānamu - aṭṭi jñānamu kaliginapuḍē ā padārthamu sṛṣṭiṃpabaḍinadi anu vādamu - manaku ē viṣayamu krottagā modaṭa kanabaḍinadō adi appuḍē sṛcṭiṃpabaḍinadi anu vādamu).
(dṛṣṭi anagā avidyāvṛttirūpamaina jñānamu - adi kaliginappuḍē sṛṣṭi - anagā ī kanabaḍu prapaṃcasṛṣṭi. dṛśya prapaṃcamu yokka sṛṣṭi ī vidhamaina vādamunu pratipādiṃcuṭayē dṛṣṭivādamu. ajātavādamu ani ceppabaḍucunnadi).
(vastuvu kanipiṃcuṭayē dāni sṛṣṭi; adi kanipiṃcakapōvuṭayē dāni layamu anu nyāyamu prakāramu eppuḍu padārdhamu kanupiṃcunō appuḍē ā kanupiṃcina padārthamu yokka utpatti - puṭṭuka - jariginadi, iṃkokappuḍu kādu - idiyē dṛṣṭi. sṛṣṭivādamani ceppa baḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.