← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దృష్టి dṛṣṭi

Original — తెలుగు
  1. చూపు, కన్ను.

  2. అంతఃకరణ వృత్తిః (అంతఃకరణము చేయునది).

  3. ” ఇంద్రియ ద్వారా సర్వ విషయోప లబ్దిః (శ్రీశంకరః)

(ఇంద్రియములద్వారా సమస్త విషయములను పొందునట్లు చేయునది).

  1. చక్షుర్జస్య మనోవృత్తి చిద్యుక్తారూప భాసకా| దృష్టి రిత్యుచ్యతే.

(కండ్లద్వారా వ్యక్తమగు మనో వృత్తి చైతన్యముతో కలిసి రూపములను ప్రకాశింప చేయునది - కన బదునట్లు చేయునది).

  1. దృష్టి మూడు విధములు - దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మ దృష్టి. ఒక వ్యక్తిని చూచి అతని అందచంద ములు స్పురణకు వచ్చును. ఇది దేహ దృష్టి. అయని శీలము, గుణములు తలచుట మనోదృష్టి. అతనిలోని ఆత్మని తలచుటయే ఆత్మదృష్టి).
Transliteration
  1. cūpu, kannu.

  2. aṃtaḥkaraṇa vṛttiḥ (aṃtaḥkaraṇamu cēyunadi).

  3. ” iṃdriya dvārā sarva viṣayōpa labdiḥ (śrīśaṃkaraḥ)

(iṃdriyamuladvārā samasta viṣayamulanu poṃdunaṭlu cēyunadi).

  1. cakṣurjasya manōvṛtti cidyuktārūpa bhāsakā| dṛṣṭi rityucyatē.

(kaṃḍladvārā vyaktamagu manō vṛtti caitanyamutō kalisi rūpamulanu prakāśiṃpa cēyunadi - kana badunaṭlu cēyunadi).

  1. dṛṣṭi mūḍu vidhamulu - dēhadṛṣṭi, manōdṛṣṭi, ātma dṛṣṭi. oka vyaktini cūci atani aṃdacaṃda mulu spuraṇaku vaccunu. idi dēha dṛṣṭi. ayani śīlamu, guṇamulu talacuṭa manōdṛṣṭi. atanilōni ātmani talacuṭayē ātmadṛṣṭi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.