← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుఃఖాలయం duḥkhālayaṃ

Original — తెలుగు

“దుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం ఆలయం ఆశ్రయం - ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇతి దుఃఖాలయం, జన్మ”.

(ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములు అను మూడు విధముల దుఃఖమునకు ఆలయమైనది - జన్మ).

Transliteration

“duḥkhānāṃ ādhyātmikādīnāṃ ālayaṃ āśrayaṃ - ālīyaṃtē yasmin duḥkhāni iti duḥkhālayaṃ, janma”.

(ādhyātmika, ādibhautika, ādidaivikamulu anu mūḍu vidhamula duḥkhamunaku ālayamainadi - janma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.