ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆదిదైవికము - తనవలన, భూతములవలన, దైవమువలన కలుగు దుఃఖములు.
జన్మ దుఃఖము, జరాదుఃఖము, మరణదుఃఖము. జన్మ దుఃఖము చిన్నతనములోనే జరిగిపోవును - దాని అనుభవము తెలియదు, జరామరణముల దుఃఖము జీవితకాలము ఉండును
ādhyātmikamu, ādhibhautikamu, ādidaivikamu - tanavalana, bhūtamulavalana, daivamuvalana kalugu duḥkhamulu.
janma duḥkhamu, jarāduḥkhamu, maraṇaduḥkhamu. janma duḥkhamu cinnatanamulōnē jarigipōvunu - dāni anubhavamu teliyadu, jarāmaraṇamula duḥkhamu jīvitakālamu uṃḍunu
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.