← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుఃఖయోనయః duḥkhayōnayaḥ

Original — తెలుగు
  1. దుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం యోనయః కరణాని, అవిద్యావృతత్వాత్.

(అధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక దుఃఖములకు కారణమైనవి - అవిద్యచేత - ఆవరించబడి యుండుటచేత).

  1. దుఃఖహేతువః (దుఃఖమునకు కారణమైనవి).

  2. స్పర్ధాసూయాది వ్యాప్యత్వాత్ దుఃఖస్య కారణభూతాః

(స్పర్ధ, అసూయ, మొదలగునవి వ్యాపించుటచేత దుఃఖమునకు కారణమైనవి).

  1. భోగాః దుఃఖయోనయః;అవిద్యాకృతత్వాత్.(భోగములు అవిద్యవలనకలిగినవగుటచేత దుఃఖమునకు కారణములు).
Transliteration
  1. duḥkhānāṃ ādhyātmikādīnāṃ yōnayaḥ karaṇāni, avidyāvṛtatvāt.

(adhyātmika, ādhibhautika, ādhidaivika duḥkhamulaku kāraṇamainavi - avidyacēta - āvariṃcabaḍi yuṃḍuṭacēta).

  1. duḥkhahētuvaḥ (duḥkhamunaku kāraṇamainavi).

  2. spardhāsūyādi vyāpyatvāt duḥkhasya kāraṇabhūtāḥ

(spardha, asūya, modalagunavi vyāpiṃcuṭacēta duḥkhamunaku kāraṇamainavi).

  1. bhōgāḥ duḥkhayōnayaḥ;avidyākṛtatvāt.(bhōgamulu avidyavalanakaliginavaguṭacēta duḥkhamunaku kāraṇamulu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.