← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దురంతము duraṃtamu

Original — తెలుగు
  1. దుర్లభః అంతః అవసానం యస్యతత్ దురంతః.

(అంతము చేరుట - కొసచేరుట - కష్టమైనది (సంసారము)).

  1. అనంతః అంతరహితః, అనుపమ సంహారకః, దుఃఖేన అంతః సమాప్తిః యస్యతత్.

(అంతములేనిది - సాటిలేని సంహారశక్తి కలవాడు - దుఃఖముతో అంతమగునది).

Transliteration
  1. durlabhaḥ aṃtaḥ avasānaṃ yasyatat duraṃtaḥ.

(aṃtamu cēruṭa - kosacēruṭa - kaṣṭamainadi (saṃsāramu)).

  1. anaṃtaḥ aṃtarahitaḥ, anupama saṃhārakaḥ, duḥkhēna aṃtaḥ samāptiḥ yasyatat.

(aṃtamulēnidi - sāṭilēni saṃhāraśakti kalavāḍu - duḥkhamutō aṃtamagunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.