(ఆరాధించుటకు శక్యము గానివాడు - ఇంద్రియ చంచల్యముగలవారికి - ప్రసన్నుడగుట కష్టమైనవాడు).
మతిని, బ్రయోగ సమాధి నిష్ఠలజేసి యైనను దెలియలేరతనిమార్గ
మదిగాన నతడు దురారాధ్యుడగు నీకు; నుడుగుము నిష్ఠలో ద్యోగమిపుడు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 240)
(ārādhiṃcuṭaku śakyamu gānivāḍu - iṃdriya caṃcalyamugalavāriki - prasannuḍaguṭa kaṣṭamainavāḍu).
matini, brayōga samādhi niṣṭhalajēsi yainanu deliyalēratanimārga
madigāna nataḍu durārādhyuḍagu nīku; nuḍugumu niṣṭhalō dyōgamipuḍu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 240)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.