← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దురాత్ములు durātmulu

Original — తెలుగు

“మనస్యేకం వచస్యేకం కరణ్యేకం మహాత్మానాం |

మనస్యన్యం వచస్యన్యం,కర్మణ్యన్యం దురాత్మనాం ||“.

(సత్పురుషులు తాము చింతించిన ప్రకారము మాటలాడుదురు, మాటలాడిన ప్రకారము కార్యము చేయుదురు - దుర్బుద్ధి గలవారు మనసునందొకటి తలచి, ఆ తలంపు ఇతరులకు తెలియనీయక దాచిపెట్టి మాటలు మఱియొకవిధముగా చెప్పి, కార్యము ఇంకొకవిధముగా చేయుదురు).

Transliteration

“manasyēkaṃ vacasyēkaṃ karaṇyēkaṃ mahātmānāṃ |

manasyanyaṃ vacasyanyaṃ,karmaṇyanyaṃ durātmanāṃ ||“.

(satpuruṣulu tāmu ciṃtiṃcina prakāramu māṭalāḍuduru, māṭalāḍina prakāramu kāryamu cēyuduru - durbuddhi galavāru manasunaṃdokaṭi talaci, ā talaṃpu itarulaku teliyanīyaka dācipeṭṭi māṭalu maṟiyokavidhamugā ceppi, kāryamu iṃkokavidhamugā cēyuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.