← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దురత్యయం duratyayaṃ

Original — తెలుగు
  1. దుఃఖేన అత్యయః అతిక్రమణం యస్స్యాః సాదురత్యయా (శ్రీశంకరః)

(అతికష్టముమీద అతిక్రమించతగినది).

  1. అనతి క్రమణీయః, తేజస్విత్వాత్.(తేజస్సుకలవాడగుటచేత ఎవరైనను తనను అతిక్రమించుటకు వీలుకానివాడు).
Transliteration
  1. duḥkhēna atyayaḥ atikramaṇaṃ yassyāḥ sāduratyayā (śrīśaṃkaraḥ)

(atikaṣṭamumīda atikramiṃcataginadi).

  1. anati kramaṇīyaḥ, tējasvitvāt.(tējassukalavāḍaguṭacēta evarainanu tananu atikramiṃcuṭaku vīlukānivāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.