← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుర్దర్శం durdarśaṃ

Original — తెలుగు
  1. దుఃఖేన ద్రష్టుం శక్యం; ద్రష్టు మశక్యం (అతికష్టముమీద చూచుటకు వీలగువాడు).

  2. అతిసూక్ష్మత్వాత్. (మిక్కిలి చిన్నవాడగుటచేత చూచుటకు శక్యము కానివాడు).

“తం దుర్దర్శం గూఢ మను ప్రవిష్టం” ఇతి శ్రుతిః.

Transliteration
  1. duḥkhēna draṣṭuṃ śakyaṃ; draṣṭu maśakyaṃ (atikaṣṭamumīda cūcuṭaku vīlaguvāḍu).

  2. atisūkṣmatvāt. (mikkili cinnavāḍaguṭacēta cūcuṭaku śakyamu kānivāḍu).

“taṃ durdarśaṃ gūḍha manu praviṣṭaṃ” iti śrutiḥ.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.