దుష్టదినం (చెడ్డరోజు).
“మేఘచ్ఛన్నే (అ)హ్ని దుర్దినం” - ఇత్య మరః.
(ఆకాశము మేఘముచే కప్పబడినరోజు దుర్దినము - సూర్యుడు కానరానందున దుర్దినము).
(చీకటిని పోగొట్టు సూర్యుడు కనబడని రోజు దుర్దినమని చెప్పుదురు).
duṣṭadinaṃ (ceḍḍarōju).
“mēghacchannē (a)hni durdinaṃ” - itya maraḥ.
(ākāśamu mēghamucē kappabaḍinarōju durdinamu - sūryuḍu kānarānaṃduna durdinamu).
(cīkaṭini pōgoṭṭu sūryuḍu kanabaḍani rōju durdinamani ceppuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.