నిరయః ; అనిష్టమాత్రం దా. (నరకము - “నిరయో దుర్గతి స్త్రియాం” (అమరం) - ఇష్టము లేనిది).
“కుత్సితాం గతిం” (శ్రీశంకరః)
(దారిద్ర్యము ; ఆపద; దుస్థితి; దౌర్భాగ్యము).
“గృహక్షేత్ర పుత్ర కళత్ర ధన ధాన్యాదులందు మోహితుండయి ముక్తిమార్గంబుల ప్రత్యక్షంబులని నిందించువాడును, హరిభక్తి విరహితుండును దుర్గతిం గూలుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 75)
“చ. సమమతినొప్పు సత్పురుషసఖ్యము సద్గతికారణంబు,నీ
చమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతిహేతువంచు జి
త్తమునదలంచి, యోగిజనతానుత -మిమ్ము భజింతు - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 23 - 829)
nirayaḥ ; aniṣṭamātraṃ dā. (narakamu - “nirayō durgati striyāṃ” (amaraṃ) - iṣṭamu lēnidi).
“kutsitāṃ gatiṃ” (śrīśaṃkaraḥ)
(dāridryamu ; āpada; dusthiti; daurbhāgyamu).
“gṛhakṣētra putra kaḷatra dhana dhānyādulaṃdu mōhituṃḍayi muktimārgaṃbula pratyakṣaṃbulani niṃdiṃcuvāḍunu, haribhakti virahituṃḍunu durgatiṃ gūluduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 75)
“ca. samamatinoppu satpuruṣasakhyamu sadgatikāraṇaṃbu,nī
camati vilōla duṣpuruṣa sakhyamu durgatihētuvaṃcu ji
ttamunadalaṃci, yōgijanatānuta -mimmu bhajiṃtu - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 23 - 829)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.