← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుర్గుణములు durguṇamulu

Original — తెలుగు
  1. దంభాహంకారా దయః. (దంభము, అహంకారము మొదలగునవి).

  2. లోభాదికం మానసిక దుర్గుణం, అధర్మానుష్ఠాన ప్రభృతిం కాయిక దుర్గుణం.

(లోభము మొదలగునవి మనస్సునకు సంబంధించిన దుర్గుణములు, అధర్మమునాచరించుట మొదలగునవి శరీరమునకు సంబంధించిన దుర్గుణములు).

Transliteration
  1. daṃbhāhaṃkārā dayaḥ. (daṃbhamu, ahaṃkāramu modalagunavi).

  2. lōbhādikaṃ mānasika durguṇaṃ, adharmānuṣṭhāna prabhṛtiṃ kāyika durguṇaṃ.

(lōbhamu modalagunavi manassunaku saṃbaṃdhiṃcina durguṇamulu, adharmamunācariṃcuṭa modalagunavi śarīramunaku saṃbaṃdhiṃcina durguṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.