← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుర్లభుడు durlabhuḍu

Original — తెలుగు
  1. లబ్దుం అశక్యం. (పొందుటకు శక్యము కానివాడు).

  2. “జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే ||

ఇతి వ్యాసవచనాత్ -“. (శ్రీశంకరః)

(అనేకవేల జన్మలయందు అభ్యసించిన తపస్సు, జ్ఞానము, సమాధి అను వీనిచేత పాపము నశింపచేసుకొనిన మానవులకు మాత్రమే శ్రీకృష్ణునియందు భక్తి యేర్పడును. అందుచేత భగవంతుడు దుర్లభుడు).

  1. “భక్త్యా లభ్యస్త్త్వ నన్యయా” (శ్రీమద్భగవద్గీత - - -)

(అనన్యమైన భక్తిచేత పొందుటకు వీలగువాడు. అందుచేత సాధారణులకు దుర్లభుడు)

Transliteration
  1. labduṃ aśakyaṃ. (poṃduṭaku śakyamu kānivāḍu).

  2. “janmāṃtara sahasrēṣu tapōjñāna samādhibhiḥ narāṇāṃ kṣīṇapāpānāṃ kṛṣṇē bhakti prajāyatē ||

iti vyāsavacanāt -“. (śrīśaṃkaraḥ)

(anēkavēla janmalayaṃdu abhyasiṃcina tapassu, jñānamu, samādhi anu vīnicēta pāpamu naśiṃpacēsukonina mānavulaku mātramē śrīkṛṣṇuniyaṃdu bhakti yērpaḍunu. aṃducēta bhagavaṃtuḍu durlabhuḍu).

  1. “bhaktyā labhyasttva nanyayā” (śrīmadbhagavadgīta - - -)

(ananyamaina bhakticēta poṃduṭaku vīlaguvāḍu. aṃducēta sādhāraṇulaku durlabhuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.