← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుర్మతిః durmatiḥ

Original — తెలుగు

విపరీతమతిః - కుత్సితా విపరీతా, దుష్టా అజస్రం జనన మరణ ప్రతి పత్తి హేతుభూతా మతిః - అస్య ఇతి దుర్మతిః -

(విపరీతమైన మతి కలవాడు - కుత్సితమైనది, దుష్టమైనది. ఎప్పుడు జననమరణములకు కారణమైనది యగు బుద్ధికలవాడు).

Transliteration

viparītamatiḥ - kutsitā viparītā, duṣṭā ajasraṃ janana maraṇa prati patti hētubhūtā matiḥ - asya iti durmatiḥ -

(viparītamaina mati kalavāḍu - kutsitamainadi, duṣṭamainadi. eppuḍu jananamaraṇamulaku kāraṇamainadi yagu buddhikalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.