← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుర్నిమిత్తములు durnimittamulu

Original — తెలుగు

“సీ. కాక ఘాకంబులు కనక సౌధములతో బగలువాపోయెడి బహువిధముల

నశ్వవాలములందు ననలముద్భవ మయ్యె నన్నంబు మొలచె మహాద్భుతముగ

శుక శారికలు రాత్రి సాగనె విశ్వరముల, జంతువు వేఱొక్క జంతువుగనే

నొగి బౌరగృహముల నుత్పల లుదయించె చెరసె గావిరి రవిబింబమపుడు

తే. గాన నుత్పాతములు చాల గానబడియె

నరయ, నిందుండవలదు యదువులార - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం.11 - 87)

Transliteration

“sī. kāka ghākaṃbulu kanaka saudhamulatō bagaluvāpōyeḍi bahuvidhamula

naśvavālamulaṃdu nanalamudbhava mayye nannaṃbu molace mahādbhutamuga

śuka śārikalu rātri sāgane viśvaramula, jaṃtuvu vēṟokka jaṃtuvuganē

nogi bauragṛhamula nutpala ludayiṃce cerase gāviri ravibiṃbamapuḍu

tē. gāna nutpātamulu cāla gānabaḍiye

naraya, niṃduṃḍavaladu yaduvulāra - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ.11 - 87)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.