← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుర్నిరీక్ష్యం durnirīkṣyaṃ

Original — తెలుగు
  1. దుఃఖేన నిరీక్ష్యం ద్రష్టుం అశక్యం - దివ్యేన చక్షుషా వినా నిరీక్షితు మశక్యం“.

(అతికష్టముమీద నైన చూడ శక్యముకానివాడు - దివ్యనేత్రముతో కాకమాంసపుకన్నులతో చూడశక్యముకానిది).

Transliteration
  1. duḥkhēna nirīkṣyaṃ draṣṭuṃ aśakyaṃ - divyēna cakṣuṣā vinā nirīkṣitu maśakyaṃ”.

(atikaṣṭamumīda naina cūḍa śakyamukānivāḍu - divyanētramutō kākamāṃsapukannulatō cūḍaśakyamukānidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.