← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుర్విభావ్యం durvibhāvyaṃ

Original — తెలుగు

మనసా అపి అన్యైః అవితర్క్యం ; దుర్జ్ఞేయం.

(మనసులో తర్కింప శక్యముకానిది ; అతి కష్టముమీద తెలుసుకొన వీలగునది).

Transliteration

manasā api anyaiḥ avitarkyaṃ ; durjñēyaṃ.

(manasulō tarkiṃpa śakyamukānidi ; ati kaṣṭamumīda telusukona vīlagunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.