← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుశ్చరితం duścaritaṃ

Original — తెలుగు
  1. కాయికం పాపం, (శరీరసంబంధమైన పాపము).

  2. ప్రతిషిద్ధ శ్రుతి స్మృత్య విహిత పాపకర్మ -

(చేయకూడదని నిషేధింపబడిన కర్మ శ్రుతికి, స్మృతులకు విరుద్ధమైన కర్మ).

Transliteration
  1. kāyikaṃ pāpaṃ, (śarīrasaṃbaṃdhamaina pāpamu).

  2. pratiṣiddha śruti smṛtya vihita pāpakarma -

(cēyakūḍadani niṣēdhiṃpabaḍina karma śrutiki, smṛtulaku viruddhamaina karma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.