(పాపములు చేయువారు - వీరు చేయు పాపకర్మల తారతమ్యమువలన వీరు నాలుగు విధములుగా నున్నారు - మూఢులు, నరాధములు, మాయవలన జ్ఞానముకోల్పోయిన వారు, ఆసుర సంపత్తిగలవారు, వీరిలో ముందుచెప్పబడిన వారికంటె వారి తర్వాత చెప్పబడినవారు పరమ పాపాత్ములు).
(పాపకర్మ చేయువారు; అధర్మమును వృద్ధిచేసి వృద్ధిపొందువారు; వేదమార్గమునకు వ్యతిరేకముగా నడచువారు).
(pāpamulu cēyuvāru - vīru cēyu pāpakarmala tāratamyamuvalana vīru nālugu vidhamulugā nunnāru - mūḍhulu, narādhamulu, māyavalana jñānamukōlpōyina vāru, āsura saṃpattigalavāru, vīrilō muṃduceppabaḍina vārikaṃṭe vāri tarvāta ceppabaḍinavāru parama pāpātmulu).
(pāpakarma cēyuvāru; adharmamunu vṛddhicēsi vṛddhipoṃduvāru; vēdamārgamunaku vyatirēkamugā naḍacuvāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.