← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుస్స్వ భావం dussva bhāvaṃ

Original — తెలుగు

“వృధా హింసా వృధా ద్వేష ప్రధానా మాసురీం తదా |

శాస్త్రనింద్య కో భోగాది రాగలోభాది కారిణీం |

మోహినీం శాస్త్ర జజ్ఞాన భ్రంశ హేతుం సమాశ్రితాః |

ప్రకృతిం దుస్స్వభావాఖ్యం నిరయార్హస్త తశ్చతే ||” (గీతాభావప్రకాశము - 9 - 91 to 93)

(అకారణముగా హింస చేయుట, అకారణముగా ద్వేషించుట, మొదలగు గుణములుగల అసుర సంపత్తి గలవారున్నూ. శాస్త్రములను నిందించుట, చెడ్డభోగముననుభవించుట, అనురాగ లోభములవలన కలుగుననియు శాస్త్రజ్ఞానమును నాశము చేయు స్వభావముగలవారు, దుఃస్వభావులు - వీరు నరకమునకు పోవ తగినవారు).

Transliteration

“vṛdhā hiṃsā vṛdhā dvēṣa pradhānā māsurīṃ tadā |

śāstraniṃdya kō bhōgādi rāgalōbhādi kāriṇīṃ |

mōhinīṃ śāstra jajñāna bhraṃśa hētuṃ samāśritāḥ |

prakṛtiṃ dussvabhāvākhyaṃ nirayārhasta taścatē ||” (gītābhāvaprakāśamu - 9 - 91 to 93)

(akāraṇamugā hiṃsa cēyuṭa, akāraṇamugā dvēṣiṃcuṭa, modalagu guṇamulugala asura saṃpatti galavārunnū. śāstramulanu niṃdiṃcuṭa, ceḍḍabhōgamunanubhaviṃcuṭa, anurāga lōbhamulavalana kalugunaniyu śāstrajñānamunu nāśamu cēyu svabhāvamugalavāru, duḥsvabhāvulu - vīru narakamunaku pōva taginavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.