← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుష్టాచారాః duṣṭācārāḥ

Original — తెలుగు

“దుష్టాచారాః ద్వివిధాః - ఏకే యుగ థర్మేణ దుష్టాచారాః; పరే వేదధర్మో చ్ఛేదార్ధం అవతీర్ణాః దైత్యాః దురాచారాః తత్రావతారంగృహీత్వా యే వేద ధర్మో చ్ఛేదం కర్తుం క్షత్రియ గేహే అవతీర్ణాః, దైత్యకులేవా యే అవతీర్ణాః దైత్యాః తే ఏవనా శితాః..

(చెడ్డ ప్రవర్తనకలవారు - వీరు రెండు విధములు : - ఒకటి యుగధర్మమువలన చెడ్డప్రవర్తనగలవారు. రెండవది -వేదములో చెప్పబడిన ధర్మములను నశింప చేయుటకు అవతరించినవారు దైత్యులు - ధర్మమును నశింపచేయుటకు క్షత్రియ కులములో పుట్టినవారు, లేక, దైత్యకులమందు పుట్టినవారు - వారి చర్యలవలననే వారు నశించువారు).

Transliteration

“duṣṭācārāḥ dvividhāḥ - ēkē yuga tharmēṇa duṣṭācārāḥ; parē vēdadharmō cchēdārdhaṃ avatīrṇāḥ daityāḥ durācārāḥ tatrāvatāraṃgṛhītvā yē vēda dharmō cchēdaṃ kartuṃ kṣatriya gēhē avatīrṇāḥ, daityakulēvā yē avatīrṇāḥ daityāḥ tē ēvanā śitāḥ..

(ceḍḍa pravartanakalavāru - vīru reṃḍu vidhamulu : - okaṭi yugadharmamuvalana ceḍḍapravartanagalavāru. reṃḍavadi -vēdamulō ceppabaḍina dharmamulanu naśiṃpa cēyuṭaku avatariṃcinavāru daityulu - dharmamunu naśiṃpacēyuṭaku kṣatriya kulamulō puṭṭinavāru, lēka, daityakulamaṃdu puṭṭinavāru - vāri caryalavalananē vāru naśiṃcuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.