← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వాదశాదిత్యులు dvādaśādityulu

Original — తెలుగు
  1. ధాత, మిత్రుడు, అర్యముడు, రుద్రుడు, వరుణుడు, సూర్యుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, తృష్ట, విష్ణువు..

“శ్లో||. ధాతా మిత్రో (అ)ర్యమా, రుద్రో, వరుణః సూర్య ఏవ చ |

భగో వివస్వాన్ పూషా చ సవితా దశమః స్మౄతః |

ఏకా దశస్త థా త్వష్టా విష్ణుర్థ్వాదశ ఉచ్యతే||“.

  1. ” అరుణో మాఘమాసేతు సూర్యోవై ఫాల్గునే తథా |

చైత్రేమాసి చ వేదజ్ఞో వైశాఖే తపన స్మృతః |

జ్యేష్టేమాసితపే దింద్రిః ఆషాఢే తపతే రవి |

గభస్తి శ్శ్రావణే మాసి యమో భాద్రపదే తథా |

ఇషే హిరణ్య రేతాశ్చ కార్తికే చ దివాకరః |

మార్గశీర్షే తపేచ్చిత్రః పౌషే విష్ణుః సనాతనః |

ఇత్యేతే ద్వాదశాదిత్యాః కాశ్యపే యాః ప్రకీర్తితాః||“.

  1. “చైత్రంబున నుండి చైత్రాది ద్వాదశ మాసంబుల సౌరగణ సప్తకంబై నానా ప్రకారంబుల (లోకచక్షువు, సూర్యుడు) సంచరించు - - - శ్రీమన్నారయణ స్వరూపుండగు మార్తాండుండేక స్వరూపుండైన నతనిం గాల దేశ క్రియాది భేదంబులంబట్టి ఋషులనేక క్రమంబుల నభివర్ణించి భావించుచున్నవారు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 41 to 45)

“చైత్రంబున సూర్యుండు ధతయని, వైశాఖంబున నర్యముండని పేరు వహించి, - - జ్యేష్టంబున మిత్రాభిధానంబున - - - ఆషాఢంబున వరుణుండను నాహ్వయమునొంది - శ్రావణంబున నింద్రుండను నామంబుచే - - - భాద్రపదంబున వివస్వతుండను నామంబుదాల్చి - - ఆశ్వీయుజమున దౄష్ట్రాహ్వయమున - - - కార్తీకమాసంబున విష్ణువని వ్యవహరింపబడి, మార్గశిరంబున దర్యమనామ వ్యవహృతుండై - - బుష్యమాసంబున భగుండను నామంబుదాల్చి - - - మాఘమాసంబున పూషాహ్వయంబు వహించి - - ఫాల్గుణమాసంబున క్రతునామంబుధరించి కాలయాపనంబు సేయుచుండు -- - అనాది నిధనుండగు నాదిత్యుండు ప్రతికల్పంబునిట్లు కాలయాపనంబు సేయుచుం దేజరిల్లుచుండు నట్లుగావున నివియన్నియు వాసుదేవమయంబులుగా దెలియుము).”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 41 to 45)

Transliteration
  1. dhāta, mitruḍu, aryamuḍu, rudruḍu, varuṇuḍu, sūryuḍu, bhaguḍu, vivasvaṃtuḍu, pūṣa, savita, tṛṣṭa, viṣṇuvu..

“ślō||. dhātā mitrō (a)ryamā, rudrō, varuṇaḥ sūrya ēva ca |

bhagō vivasvān pūṣā ca savitā daśamaḥ smṝtaḥ |

ēkā daśasta thā tvaṣṭā viṣṇurthvādaśa ucyatē||“.

  1. ” aruṇō māghamāsētu sūryōvai phālgunē tathā |

caitrēmāsi ca vēdajñō vaiśākhē tapana smṛtaḥ |

jyēṣṭēmāsitapē diṃdriḥ āṣāḍhē tapatē ravi |

gabhasti śśrāvaṇē māsi yamō bhādrapadē tathā |

iṣē hiraṇya rētāśca kārtikē ca divākaraḥ |

mārgaśīrṣē tapēccitraḥ pauṣē viṣṇuḥ sanātanaḥ |

ityētē dvādaśādityāḥ kāśyapē yāḥ prakīrtitāḥ||“.

  1. “caitraṃbuna nuṃḍi caitrādi dvādaśa māsaṃbula sauragaṇa saptakaṃbai nānā prakāraṃbula (lōkacakṣuvu, sūryuḍu) saṃcariṃcu - - - śrīmannārayaṇa svarūpuṃḍagu mārtāṃḍuṃḍēka svarūpuṃḍaina nataniṃ gāla dēśa kriyādi bhēdaṃbulaṃbaṭṭi ṛṣulanēka kramaṃbula nabhivarṇiṃci bhāviṃcucunnavāru -” (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 41 to 45)

“caitraṃbuna sūryuṃḍu dhatayani, vaiśākhaṃbuna naryamuṃḍani pēru vahiṃci, - - jyēṣṭaṃbuna mitrābhidhānaṃbuna - - - āṣāḍhaṃbuna varuṇuṃḍanu nāhvayamunoṃdi - śrāvaṇaṃbuna niṃdruṃḍanu nāmaṃbucē - - - bhādrapadaṃbuna vivasvatuṃḍanu nāmaṃbudālci - - āśvīyujamuna dṝṣṭrāhvayamuna - - - kārtīkamāsaṃbuna viṣṇuvani vyavahariṃpabaḍi, mārgaśiraṃbuna daryamanāma vyavahṛtuṃḍai - - buṣyamāsaṃbuna bhaguṃḍanu nāmaṃbudālci - - - māghamāsaṃbuna pūṣāhvayaṃbu vahiṃci - - phālguṇamāsaṃbuna kratunāmaṃbudhariṃci kālayāpanaṃbu sēyucuṃḍu -- - anādi nidhanuṃḍagu nādityuṃḍu pratikalpaṃbuniṭlu kālayāpanaṃbu sēyucuṃ dējarillucuṃḍu naṭlugāvuna niviyanniyu vāsudēvamayaṃbulugā deliyumu).”

(śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 41 to 45)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.