← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వాదశాత్మా dvādaśātmā

Original — తెలుగు
  1. ద్వాదశ ఆత్మానో మూర్తయః యస్య సః (పన్నెండు మూర్తులు గలవాడు).

  2. ద్వాదశాత్మానః మాస భేదేన అవయవాః యస్య సః.

(పన్నెండు ఆకృతులు గలవాడు - నెలల భేదముతో పన్నెండు అవయవములు గలవాడు).

Transliteration
  1. dvādaśa ātmānō mūrtayaḥ yasya saḥ (panneṃḍu mūrtulu galavāḍu).

  2. dvādaśātmānaḥ māsa bhēdēna avayavāḥ yasya saḥ.

(panneṃḍu ākṛtulu galavāḍu - nelala bhēdamutō panneṃḍu avayavamulu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.