← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వైపాయనః dvaipāyanaḥ

Original — తెలుగు
  1. ” ద్వీపం అయనం స్థానం జన్మభూమిః యస్య సః, ద్వీపాయనః, ద్వీపాయన ఏవ ద్వైపాయనః“.

(ద్వీపము జన్మస్థానముగా గలవాడు ద్వీపాయనుడు, ద్వీపాయనుడే ద్వైపాయనుడు).

  1. ” ద్వీపేస్యస్తః తయా బాలః తస్మాత్ ద్వైపాయ నో భవత్” (దేవీ భాగవతం)

(ద్వీపమందు తల్లిచేత విడువబడినవాడు కనుక ద్వైపాయనుడు - వ్యాసుడు).

Transliteration
  1. ” dvīpaṃ ayanaṃ sthānaṃ janmabhūmiḥ yasya saḥ, dvīpāyanaḥ, dvīpāyana ēva dvaipāyanaḥ”.

(dvīpamu janmasthānamugā galavāḍu dvīpāyanuḍu, dvīpāyanuḍē dvaipāyanuḍu).

  1. ” dvīpēsyastaḥ tayā bālaḥ tasmāt dvaipāya nō bhavat” (dēvī bhāgavataṃ)

(dvīpamaṃdu tallicēta viḍuvabaḍinavāḍu kanuka dvaipāyanuḍu - vyāsuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.