← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వైత భ్రమ dvaita bhrama

Original — తెలుగు
  1. హేతుమద్భావంబున శోకహేతువహంకార మమకారాత్మకంబయిన ద్వైతం భ్రమంబనియు, ద్వైతభ్రమంబునకు గారణంబు దేహంబనియు - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 -15 -)

  2. జీవాత్మ పరమాత్మలు వేఱు అను పొరపాటు - పరమాత్మ ప్రపంచము వేఱు అనుకొనుట.

Transliteration
  1. hētumadbhāvaṃbuna śōkahētuvahaṃkāra mamakārātmakaṃbayina dvaitaṃ bhramaṃbaniyu, dvaitabhramaṃbunaku gāraṇaṃbu dēhaṃbaniyu - (śrīmadāṃdhramahābhāgavatamu - 1 -15 -)

  2. jīvātma paramātmalu vēṟu anu porapāṭu - paramātma prapaṃcamu vēṟu anukonuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.