← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వంద్వా తీతః dvaṃdvā tītaḥ

Original — తెలుగు
  1. 1.ద్వంద్వైః శీతోష్ణాది భిః హన్యమానోపి అవిషణ్ణ చిత్తః ద్వంద్వా తీతః ఉచ్యతే“) (శ్రీశంకరః)

(శీతోష్ణములు మొదలగు ద్వంద్వములచేత బాధపడుచున్నప్పటికీ మనసులో బాధపడనివాడు).

  1. ద్వంద్వాదీని క్షిత్పిపాసా శీతోష్ణ వర్షాదీని అతీతః అతి క్రాంతః, సమాది దశాయాం తేషాం అస్పురణాత్” (మధుసూదనీవ్యాఖ్యా)

(ఆకలి దప్పికలు, శీతోష్ణములు అను మొదలగు ద్వంద్వములను అతిక్రమించినవాడు - అనగా సమాధి దశయందు ద్వంద్వముల స్పురణ లేనివాడు).

  1. “బహు లాభే అలాభేవా సుఖ దుఃఖాద్య తీతః”.

(గొప్ప లాభము కలిగినను కలుగకపోయినను వాటివలన కలుగు సుఖదుఃఖములకు అతీతుడు - వాటికి లక్ష్యము చేయని వాడు).

Transliteration
  1. 1.dvaṃdvaiḥ śītōṣṇādi bhiḥ hanyamānōpi aviṣaṇṇa cittaḥ dvaṃdvā tītaḥ ucyatē”) (śrīśaṃkaraḥ)

(śītōṣṇamulu modalagu dvaṃdvamulacēta bādhapaḍucunnappaṭikī manasulō bādhapaḍanivāḍu).

  1. dvaṃdvādīni kṣitpipāsā śītōṣṇa varṣādīni atītaḥ ati krāṃtaḥ, samādi daśāyāṃ tēṣāṃ aspuraṇāt” (madhusūdanīvyākhyā)

(ākali dappikalu, śītōṣṇamulu anu modalagu dvaṃdvamulanu atikramiṃcinavāḍu - anagā samādhi daśayaṃdu dvaṃdvamula spuraṇa lēnivāḍu).

  1. “bahu lābhē alābhēvā sukha duḥkhādya tītaḥ”.

(goppa lābhamu kaliginanu kalugakapōyinanu vāṭivalana kalugu sukhaduḥkhamulaku atītuḍu - vāṭiki lakṣyamu cēyani vāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.