(ఇచ్ఛ, ద్వేషము - ఈ రెండు ద్వంద్వము - వాటివలన కలిగిన మోహము ద్వంద్వమోహము - ఇవి ఒకదానికొకటి విరుద్ధముగా నుండునవి).
సుఖ దుఃఖాది విషయ మోహః. (సుఖ దుఃఖములు మొదలగు విషయముల యడల కలుగు మోహము).
” ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత| సర్వ భూతాని సం మ్మోహం సర్గే యాంతిపరంతప||” (శ్రీమద్భగవద్గీత - 7 - 27).
(ఇచ్ఛామోహములను ద్వంద్వములవలన సమస్త భూతములు సృష్టికాలములో మోహము చెందుచున్నారు).
(iccha, dvēṣamu - ī reṃḍu dvaṃdvamu - vāṭivalana kaligina mōhamu dvaṃdvamōhamu - ivi okadānikokaṭi viruddhamugā nuṃḍunavi).
sukha duḥkhādi viṣaya mōhaḥ. (sukha duḥkhamulu modalagu viṣayamula yaḍala kalugu mōhamu).
” icchā dvēṣa samutthēna dvaṃdva mōhēna bhārata| sarva bhūtāni saṃ mmōhaṃ sargē yāṃtiparaṃtapa||” (śrīmadbhagavadgīta - 7 - 27).
(icchāmōhamulanu dvaṃdvamulavalana samasta bhūtamulu sṛṣṭikālamulō mōhamu ceṃducunnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.