← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వయః dvayaḥ

Original — తెలుగు

ద్వైత ప్రపంచం.

(కార్యకారణములైన సత్ అసత్ వస్తువులతోనిండిన ప్రపంచము - బంగారముతో చేయబడిన కుండలములు - ఆభరణములు - మొదలగునవి బంగారముకన్న రెండవ వస్తువు అయినట్లు - యధార్థముగా ఆ ఆభరణములు బంగారమే అయినను దానికన్న వేరుగా కనబడుటవలన అవి ద్వయము - రెండవ వస్తువు అని అనిపించును. ఆ ప్రకారముగానే కార్య కారణరూపమైన ప్రపంచమంతయు భగవంతునిలోనుండి పుట్టుట వలన యధార్థముగా అవి భగవంతుని కన్న వేఱు కాకపోయినను వేఱుగా - రెండవ వస్తువుగా - కనబడుచున్నది).

Transliteration

dvaita prapaṃcaṃ.

(kāryakāraṇamulaina sat asat vastuvulatōniṃḍina prapaṃcamu - baṃgāramutō cēyabaḍina kuṃḍalamulu - ābharaṇamulu - modalagunavi baṃgāramukanna reṃḍava vastuvu ayinaṭlu - yadhārthamugā ā ābharaṇamulu baṃgāramē ayinanu dānikanna vērugā kanabaḍuṭavalana avi dvayamu - reṃḍava vastuvu ani anipiṃcunu. ā prakāramugānē kārya kāraṇarūpamaina prapaṃcamaṃtayu bhagavaṃtunilōnuṃḍi puṭṭuṭa valana yadhārthamugā avi bhagavaṃtuni kanna vēṟu kākapōyinanu vēṟugā - reṃḍava vastuvugā - kanabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.