← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వేషము dvēṣamu

Original — తెలుగు
  1. అనిష్ట విషయే అప్రీతః (తనకు ఇష్టములేని విషయమందు ప్రీతి లేకుండుట).

  2. పగ, వైరము.

  3. “దుఃఖానుశాయి ద్వేషః” (పతంజలి యోగసూత్రములు).

(దుఃఖమును అనుశయించునది, దుఃఖమువలన కలుగునది).

  1. “ప్రతికూల విషయకహా నేచ్ఛా”. (విచారసాగరము)

(తనకు అయిష్టమైన వస్తువునందుగాని, తనకు ఇష్టమైన వస్తువునకు ప్రతికూలము చేయువానియందుగాని కలుగు మనోవ్యాపారము).

Transliteration
  1. aniṣṭa viṣayē aprītaḥ (tanaku iṣṭamulēni viṣayamaṃdu prīti lēkuṃḍuṭa).

  2. paga, vairamu.

  3. “duḥkhānuśāyi dvēṣaḥ” (pataṃjali yōgasūtramulu).

(duḥkhamunu anuśayiṃcunadi, duḥkhamuvalana kalugunadi).

  1. “pratikūla viṣayakahā nēcchā”. (vicārasāgaramu)

(tanaku ayiṣṭamaina vastuvunaṃdugāni, tanaku iṣṭamaina vastuvunaku pratikūlamu cēyuvāniyaṃdugāni kalugu manōvyāpāramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.