← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వితీయ పరార్థము dvitīya parārthamu

Original — తెలుగు
  1. “సీ. శతవత్సరంబులు జనులకు బరమాయువైనరీతిని బంకజానునకు

బరమాయువగు శతాబ్దంబులు; అందుల సగమురిగిననదియ పదార్థముండు;

గాన, పూర్వర్థంబు గడుచుట జేసి ద్వితీయ పదార్థంబు దీని పేరు - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 359)

  1. “ద్వితీయార్థా ఇతి పరం నామ బ్రహ్మణః వర్షశతాత్మకం ఆయుః - తస్య పంచ శద్వర్షాత్మకం పూర్వార్థం ఉచ్యతే - తదుక్తం –

శ్లో||. బ్రహ్మణః స్వస్యమానేన హ్యాయుర్వర్ష శతం స్మృతం |

తత్పరం నైత దర్థంతు పరార్థ మభిధీయతే ||“.

(చతుర్ముఖ బ్రహ్మయొక్క ఆయువు నూరు దివ్య సంవత్సరములు, అందులో సగము - యాభై సంవత్సరములు పూర్వార్థము - మిగిలిన సగము ఉత్తరార్థము. ఈ ఉత్తరార్థమే పరార్థమని చెప్పబడుచున్నది. -

బ్రహ్మ యొక్క ఆయువు అతని మానము ప్రకారము నూరు దివ్య సంవత్సరములు. అది పరము - పరమాయువు. దానిలో సగము పరార్థమని చెప్పబడుచున్నది.

Transliteration
  1. “sī. śatavatsaraṃbulu janulaku baramāyuvainarītini baṃkajānunaku

baramāyuvagu śatābdaṃbulu; aṃdula sagamuriginanadiya padārthamuṃḍu;

gāna, pūrvarthaṃbu gaḍucuṭa jēsi dvitīya padārthaṃbu dīni pēru - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 359)

  1. “dvitīyārthā iti paraṃ nāma brahmaṇaḥ varṣaśatātmakaṃ āyuḥ - tasya paṃca śadvarṣātmakaṃ pūrvārthaṃ ucyatē - taduktaṃ –

ślō||. brahmaṇaḥ svasyamānēna hyāyurvarṣa śataṃ smṛtaṃ |

tatparaṃ naita darthaṃtu parārtha mabhidhīyatē ||“.

(caturmukha brahmayokka āyuvu nūru divya saṃvatsaramulu, aṃdulō sagamu - yābhai saṃvatsaramulu pūrvārthamu - migilina sagamu uttarārthamu. ī uttarārthamē parārthamani ceppabaḍucunnadi. -

brahma yokka āyuvu atani mānamu prakāramu nūru divya saṃvatsaramulu. adi paramu - paramāyuvu. dānilō sagamu parārthamani ceppabaḍucunnadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.