రెండవ పదార్థము - ఆత్మకంటె భిన్నమైన ప్రపంచము.
” వ. పరమాణు సముదయంబీ ధరిత్రియైన చందంబున నవిద్యా మనంబులచేతం గల్పితంబైన కృశస్థూల బృహదణు సద సజ్జీవా జీవ ద్రవ్య స్వభావాశయకాలనామ బుద్ధిరూపంబైనమాయచే జగత్తు రెండవదియై కల్పింపబడియె. బాహ్యాభ్యంతరంబులం గలిగి స్వప్రకాశంబై భగవచ్ఛబ్ద వాచ్యంబునువిశుద్ధంబును బరమార్థంబును జ్ఞానరూపంబును నైన బ్రహ్మంబొకటి సత్యంబు, జగత్తసత్యంబగును“.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 -1 -159)
reṃḍava padārthamu - ātmakaṃṭe bhinnamaina prapaṃcamu.
” va. paramāṇu samudayaṃbī dharitriyaina caṃdaṃbuna navidyā manaṃbulacētaṃ galpitaṃbaina kṛśasthūla bṛhadaṇu sada sajjīvā jīva dravya svabhāvāśayakālanāma buddhirūpaṃbainamāyacē jagattu reṃḍavadiyai kalpiṃpabaḍiye. bāhyābhyaṃtaraṃbulaṃ galigi svaprakāśaṃbai bhagavacchabda vācyaṃbunuviśuddhaṃbunu baramārthaṃbunu jñānarūpaṃbunu naina brahmaṃbokaṭi satyaṃbu, jagattasatyaṃbagunu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 5 -1 -159)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.