← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్వితీయాశ్రమం dvitīyāśramaṃ

Original — తెలుగు

ద్వితీయం ఆశ్రమం గార్హస్థ్యం, సర్వోపకారక్షమం - అత్రమనుః -” యధామాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతువః| వర్తంతే గృహిణః తద్వత్ ఆశ్రిత్యేతర ఆశ్రమాః ||“.

(నాలుగు ఆశ్రమములలోను రెండవది గృహస్థాశ్రమము. సమస్త జంతువులు తల్లిని ఆశ్రయించి జీవించియున్నట్లు మిగిలిన ఆశ్రమములన్నీ గృహస్థాశ్రమమును ఆశ్రయుంచియున్నవి).

Transliteration

dvitīyaṃ āśramaṃ gārhasthyaṃ, sarvōpakārakṣamaṃ - atramanuḥ -” yadhāmātaramāśritya sarvē jīvaṃti jaṃtuvaḥ| vartaṃtē gṛhiṇaḥ tadvat āśrityētara āśramāḥ ||“.

(nālugu āśramamulalōnu reṃḍavadi gṛhasthāśramamu. samasta jaṃtuvulu tallini āśrayiṃci jīviṃciyunnaṭlu migilina āśramamulannī gṛhasthāśramamunu āśrayuṃciyunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.