ద్యుతిః తేజః, దీప్తిః - జ్ఞాన లక్షణం కాంతిం ధారయతి - స్వప్రకాశః సూర్యః.
(ద్యుతి అనగా తేజస్సు, కాంతి - జ్ఞాన లక్షణమైన కాంతిగలవాడు - స్వయముగా ప్రకాశించువాడు - సూర్యుడు).
dyutiḥ tējaḥ, dīptiḥ - jñāna lakṣaṇaṃ kāṃtiṃ dhārayati - svaprakāśaḥ sūryaḥ.
(dyuti anagā tējassu, kāṃti - jñāna lakṣaṇamaina kāṃtigalavāḍu - svayamugā prakāśiṃcuvāḍu - sūryuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.