← Back to న · Booklets 21–30 (digitized file 3)

నభోలింగం nabhōliṃgaṃ

Original — తెలుగు
  1. నభసిలింగం మూర్తిః యస్యతత్, ఆకాశ శరీరం బ్రహ్మ. (ఆకాశమువంటి శరీరముగలవాడు - బ్రహ్మ).

  2. అదృశ్యమాన శరీరత్వాత్ వ్యాపకత్వాత్ చ న భస్తుల్యం

(కనపడనటువంటి శరీరము కలిగి యుండుటవలన అంతటను ఆకాశమువలె వ్యాపించియుండుట వలన ఆకాశము వంటివాడు).

Transliteration
  1. nabhasiliṃgaṃ mūrtiḥ yasyatat, ākāśa śarīraṃ brahma. (ākāśamuvaṃṭi śarīramugalavāḍu - brahma).

  2. adṛśyamāna śarīratvāt vyāpakatvāt ca na bhastulyaṃ

(kanapaḍanaṭuvaṃṭi śarīramu kaligi yuṃḍuṭavalana aṃtaṭanu ākāśamuvale vyāpiṃciyuṃḍuṭa valana ākāśamu vaṃṭivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.