← Back to న · Booklets 21–30 (digitized file 3)

నాడీ చక్రము nāḍī cakramu

Original — తెలుగు
  1. నాభిమండలము నాశ్రయించి యుండి, కోడిగ్రుడ్డు ఆకారముగలది - దీనినుండు నాడులు చక్రము కుంచమునుండి చుట్టు వచ్చు ఊసలువలె పుట్టును - డెబ్బది రెండువేల నాడులు ఈ నాడీ చక్రమునుండి పుట్టుచున్నవి.
Transliteration
  1. nābhimaṃḍalamu nāśrayiṃci yuṃḍi, kōḍigruḍḍu ākāramugaladi - dīninuṃḍu nāḍulu cakramu kuṃcamunuṃḍi cuṭṭu vaccu ūsaluvale puṭṭunu - ḍebbadi reṃḍuvēla nāḍulu ī nāḍī cakramunuṃḍi puṭṭucunnavi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.