← Back to న · Booklets 21–30 (digitized file 3)

నాడీ శుద్ధి nāḍī śuddhi

Original — తెలుగు

"ఆసనే స్థిత్వా ప్రాజర్మ(అ)దజ్మావాపిమృద్వాసనేషు జితానన గతో విద్వాన్ సమగ్రీనశిరో నాసాగ్ర దృగ్భ్రూమధ్యే శశ బృద్బింబం పశ్యన్, నేత్రాభ్యామమృతం పిజేత్ ద్వాదశమాత్రయా ఇడయా వాయుమాపూర్వ ఉదరే స్థితం జ్వాలావలీయుతం రేఫ బిందుయుక్తం అగ్నిమండలయుతం ధ్యాయేత్. రేచయత్ పింగళయా పునః పింగళయా పూర్వ కుంభిత్వా రేచయేదిగ యాత్రి చాతు స్త్రి చాతుస్సప్త త్రి చతుర్మాన పర్యంతం త్రిసంధిషు తదంతరాళేషుచ షట్కృత్వ ఏవ మాచరేన్నాడీ శుద్ధిర్భవతి. తతశ్శరీర లఘుత్వ దీప్తి వహ్ని వృద్ధి నాదాభి వృక్తిర్భవతి." (శాండిల్యోపనిషత్)

(ఆసనమందు కూర్చుని, తూర్పుదిక్కుగాగాని, ఉత్తరదిక్కుగాగాని ఉండి, ఆసనజయముకలిగి యుండి - ఎంతకాలమైనను ఆ ఆసనమందే ఉండగలుగుటకు అలవాటుపడి - యోగియగువాడు కంఠమును, శిరస్సును వంచక తిన్నగా ఉంచుకొని ముక్కు కొనయందు దృష్టి నిలిపి, భ్రూమధ్యనున్న శివబింబమును చూచుచు కండ్లతో అమృతమును పానము చేయవలెను - పన్నెండుమాత్రలతో ఇడానాడి ద్వారా వాయువును పూరించి ఉదరములోనున్న అగ్ని మండలమును ధ్యానించవలెను - పింగళనాడి ద్వారా వాయువును రేచించి పూరించి కుంభకము చేసి ఇడానాడిద్వారా తిరిగి రేచించవలెను - ఈ ప్రకారము మూడు సంధ్యలందును కొన్ని మాసములు చేసిన నాడీ శుద్ధియగును.

Transliteration

"āsanē sthitvā prājarma(a)dajmāvāpimṛdvāsanēṣu jitānana gatō vidvān samagrīnaśirō nāsāgra dṛgbhrūmadhyē śaśa bṛdbiṃbaṃ paśyan, nētrābhyāmamṛtaṃ pijēt dvādaśamātrayā iḍayā vāyumāpūrva udarē sthitaṃ jvālāvalīyutaṃ rēpha biṃduyuktaṃ agnimaṃḍalayutaṃ dhyāyēt. rēcayat piṃgaḷayā punaḥ piṃgaḷayā pūrva kuṃbhitvā rēcayēdiga yātri cātu stri cātussapta tri caturmāna paryaṃtaṃ trisaṃdhiṣu tadaṃtarāḷēṣuca ṣaṭkṛtva ēva mācarēnnāḍī śuddhirbhavati. tataśśarīra laghutva dīpti vahni vṛddhi nādābhi vṛktirbhavati." (śāṃḍilyōpaniṣat)

(āsanamaṃdu kūrcuni, tūrpudikkugāgāni, uttaradikkugāgāni uṃḍi, āsanajayamukaligi yuṃḍi - eṃtakālamainanu ā āsanamaṃdē uṃḍagaluguṭaku alavāṭupaḍi - yōgiyaguvāḍu kaṃṭhamunu, śirassunu vaṃcaka tinnagā uṃcukoni mukku konayaṃdu dṛṣṭi nilipi, bhrūmadhyanunna śivabiṃbamunu cūcucu kaṃḍlatō amṛtamunu pānamu cēyavalenu - panneṃḍumātralatō iḍānāḍi dvārā vāyuvunu pūriṃci udaramulōnunna agni maṃḍalamunu dhyāniṃcavalenu - piṃgaḷanāḍi dvārā vāyuvunu rēciṃci pūriṃci kuṃbhakamu cēsi iḍānāḍidvārā tirigi rēciṃcavalenu - ī prakāramu mūḍu saṃdhyalaṃdunu konni māsamulu cēsina nāḍī śuddhiyagunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.