న + అహం = నాహం = నేనుకాను - నేను అనగా నశ్వరమైన ఈ శరీరము, దాని అవయవములు,మొదలగునవికాదు - అవి మార్పులు కలిగియుండునవి. అయిన నేనెవరు? అను ప్రశ్నకు సమాధానము - "సోహం" (ఆ పరబ్రహ్మమే నేను) అనునదే.
na + ahaṃ = nāhaṃ = nēnukānu - nēnu anagā naśvaramaina ī śarīramu, dāni avayavamulu,modalagunavikādu - avi mārpulu kaligiyuṃḍunavi. ayina nēnevaru? anu praśnaku samādhānamu - "sōhaṃ" (ā parabrahmamē nēnu) anunadē.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.