← Back to న · Booklets 21–30 (digitized file 3)

నైమిశము naimiśamu

Original — తెలుగు
  1. బ్రహ్మ నిర్మితస్య ధర్మ చక్రస్య నేమి యత్రవ్యశీర్యత తన్నౌమిశం - నేమిశమేవ నైమిశం.

(బ్రహ్మణా విసృష్టస్య మనో మయస్య చక్రస్య నేమిః శర్యతే కుంఠీ భవతి యత్ర తత్ నేమిశం, నేమిశమేవ నైమిశం).

(బ్రహ్మచేత నిర్మింపబడి విడువబడిన ధర్మ చక్రము - మనోమయ చక్రము యొక్క నేమి యెక్కడ - ఏస్థలములో - విరిగినదో అది నేమిశము - నేమిశమే నైమిశము). (సూతుడు శౌనకాది మహర్షులకుపురాణములు వినిపించిన అరణ్యము).

Transliteration
  1. brahma nirmitasya dharma cakrasya nēmi yatravyaśīryata tannaumiśaṃ - nēmiśamēva naimiśaṃ.

(brahmaṇā visṛṣṭasya manō mayasya cakrasya nēmiḥ śaryatē kuṃṭhī bhavati yatra tat nēmiśaṃ, nēmiśamēva naimiśaṃ).

(brahmacēta nirmiṃpabaḍi viḍuvabaḍina dharma cakramu - manōmaya cakramu yokka nēmi yekkaḍa - ēsthalamulō - viriginadō adi nēmiśamu - nēmiśamē naimiśamu). (sūtuḍu śaunakādi maharṣulakupurāṇamulu vinipiṃcina araṇyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.