← Back to న · Booklets 21–30 (digitized file 3)

నైష్టికబ్రహ్మచారి naiṣṭikabrahmacāri

Original — తెలుగు

యావజ్జీవము గురుసేవ సలుపుచు బ్రహ్మచర్యమాచరించునతడు - బ్రహ్మచర్యమే ఒకనిష్టగా చేసుకొనియుండువాడు.

Transliteration

yāvajjīvamu gurusēva salupucu brahmacaryamācariṃcunataḍu - brahmacaryamē okaniṣṭagā cēsukoniyuṃḍuvāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.