← Back to న · Booklets 21–30 (digitized file 3)

నైష్టికుడు naiṣṭikuḍu

Original — తెలుగు
  1. నిష్టకలవాడు.

  2. నిష్టామరణం అవధిః యస్యస నైష్టికో - యావజ్జీవ బ్రహ్మచారీ.

(చనిపోవునంతవఱకు నిష్టలోనుండువాడు నైష్టికుడు - బ్రతికియున్నంతకాలము బ్రహ్మచర్యమునుపాటించువాడు).

  1. ఆత్మానం శరీరం ఆచార్యస్య కులే గృహే కర్శయ న్నైష్టిక ఇత్యర్థః -

(గురుకులవాసమందు తన శరీరమును కష్టింపచేయుచు అదేనిష్టగా కాలము గడుపువాడు).

  1. “క. విను సనకాదులు నారదు

డును హం సుడు నరుణియు ఋభుడు యతియు గమలా

సనజులునైష్టికులనికే

తనులగుటన్ సాగవయ్యె దద్వంశంబుల్||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 214)

Transliteration
  1. niṣṭakalavāḍu.

  2. niṣṭāmaraṇaṃ avadhiḥ yasyasa naiṣṭikō - yāvajjīva brahmacārī.

(canipōvunaṃtavaṟaku niṣṭalōnuṃḍuvāḍu naiṣṭikuḍu - bratikiyunnaṃtakālamu brahmacaryamunupāṭiṃcuvāḍu).

  1. ātmānaṃ śarīraṃ ācāryasya kulē gṛhē karśaya nnaiṣṭika ityarthaḥ -

(gurukulavāsamaṃdu tana śarīramunu kaṣṭiṃpacēyucu adēniṣṭagā kālamu gaḍupuvāḍu).

  1. “ka. vinu sanakādulu nāradu

ḍunu haṃ suḍu naruṇiyu ṛbhuḍu yatiyu gamalā

sanajulunaiṣṭikulanikē

tanulaguṭan sāgavayye dadvaṃśaṃbul||” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 214)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.