← Back to న · Booklets 21–30 (digitized file 3)

నామజపము nāmajapamu

Original — తెలుగు
  1. నామ జపస్య సహజో విధిరయమస్తి - యగాత్మనఃస్వాస ప్రశ్వాసయో రాగమనిర్గమే ప్రతిధ్యానం రక్షిత్వాశ్వాస ప్రశ్వాసాఖ్యా సహైవ మనసాతథా తత్సార్థమేవ మందస్వరేణ వాచిపి భగవతః నామజపంకుర్వన్నాసీత ఇదం సాధనం ఉత్తిష్టతో పవిశతా చలతా భ్రామ్యతా శయానేన స్థితేనచ సతా సర్వేషుకాలేషు కర్తుం శక్యతే| అభ్యాసే దృఢీ జాతే చిత్తం విక్షేప శూన్యం సన్నిరంతరం భగవతశ్చింతనే స్యయమేవ సం లగ్నం భవిష్యతి. ప్రాయః సర్వైరేవ సుప్రసిద్ధైర్భ క్తైః సద్భిశ్చ అన్యసాధనస్య ప్రయోగః కృతః ఆసీత్. భగవతః స్వరూపస్య ప్రభావస్య రహస్యస్య గుణానాం లీలానాం నామ్నాం వా చింతనం నిరంతరం తైలధారవత్ అవిచ్ఛేదేన భవితుం యుక్తం. ఇదమేవా ఖండ భజనమస్తి".

(భగవంతుని నామజపము ఈ రీతిగా నుండవలెను. తన శ్వాస ప్రశ్వాసల యందు - ఊపిరిలోనికి పీల్చుట పైకి వదులుటలో ధ్యానము నుంచక, శ్వాస ప్రశ్వాసలు చేయుచునే మనసులోనే, ఆ ప్రకారము అర్థము తెలుసుకొనుచు, నామములను మంద స్వరముతో పైకి ఉచ్చరించుచుండవలెను. ఈ ప్రకారము చేయుట నిలబడియుండికాని, కూర్చునికాని, నడుచుచుకాని, తిరుగుచుకాని, పరుండికాని అన్ని వేళలందును చేయుటకు శక్యమగును. దీనిని బాగుగా అభ్యసించినతర్వాత, - అది దృఢమైన తర్వాత మనస్సు చంచలముగాకయుండి భగవంతునుగుఱించి చింతించుటయందే, దానంతట అదే, లగ్నమై యుండును. తరచుగా సత్పురుషులు ప్రసిద్ధి పొందిన భక్తులు ఈ సాధనమునే వాడుక చేయుదురు -(భగవంతునియొక్క స్వరూపమును రహస్య ప్రభావమును గుణములను, లీలలను, నామములను గాని ఎల్లపుడు తైలధారవలె ఎడతెగకయుండునట్లు చింతించుటయే అఖండ భజనము).

  1. "తజ్జ పస్త వర్థ భందనం" (పతంజలి - యోగసూత్రములు)
Transliteration
  1. nāma japasya sahajō vidhirayamasti - yagātmanaḥsvāsa praśvāsayō rāgamanirgamē pratidhyānaṃ rakṣitvāśvāsa praśvāsākhyā sahaiva manasātathā tatsārthamēva maṃdasvarēṇa vācipi bhagavataḥ nāmajapaṃkurvannāsīta idaṃ sādhanaṃ uttiṣṭatō paviśatā calatā bhrāmyatā śayānēna sthitēnaca satā sarvēṣukālēṣu kartuṃ śakyatē| abhyāsē dṛḍhī jātē cittaṃ vikṣēpa śūnyaṃ sanniraṃtaraṃ bhagavataściṃtanē syayamēva saṃ lagnaṃ bhaviṣyati. prāyaḥ sarvairēva suprasiddhairbha ktaiḥ sadbhiśca anyasādhanasya prayōgaḥ kṛtaḥ āsīt. bhagavataḥ svarūpasya prabhāvasya rahasyasya guṇānāṃ līlānāṃ nāmnāṃ vā ciṃtanaṃ niraṃtaraṃ tailadhāravat avicchēdēna bhavituṃ yuktaṃ. idamēvā khaṃḍa bhajanamasti".

(bhagavaṃtuni nāmajapamu ī rītigā nuṃḍavalenu. tana śvāsa praśvāsala yaṃdu - ūpirilōniki pīlcuṭa paiki vaduluṭalō dhyānamu nuṃcaka, śvāsa praśvāsalu cēyucunē manasulōnē, ā prakāramu arthamu telusukonucu, nāmamulanu maṃda svaramutō paiki uccariṃcucuṃḍavalenu. ī prakāramu cēyuṭa nilabaḍiyuṃḍikāni, kūrcunikāni, naḍucucukāni, tirugucukāni, paruṃḍikāni anni vēḷalaṃdunu cēyuṭaku śakyamagunu. dīnini bāgugā abhyasiṃcinatarvāta, - adi dṛḍhamaina tarvāta manassu caṃcalamugākayuṃḍi bhagavaṃtunuguṟiṃci ciṃtiṃcuṭayaṃdē, dānaṃtaṭa adē, lagnamai yuṃḍunu. taracugā satpuruṣulu prasiddhi poṃdina bhaktulu ī sādhanamunē vāḍuka cēyuduru -(bhagavaṃtuniyokka svarūpamunu rahasya prabhāvamunu guṇamulanu, līlalanu, nāmamulanu gāni ellapuḍu tailadhāravale eḍategakayuṃḍunaṭlu ciṃtiṃcuṭayē akhaṃḍa bhajanamu).

  1. "tajja pasta vartha bhaṃdanaṃ" (pataṃjali - yōgasūtramulu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.