← Back to న · Booklets 21–30 (digitized file 3)

నారదుడు nāraduḍu

Original — తెలుగు
  1. నరస్య ధర్మో నారం; తత్ దదాతి.

(నరునియొక్క ధర్మము - చేయవలసినవిధి నారము - నారమును ఇచ్చువాడు, కలుగచేయువాడు - నారదుడు).

  1. నరం జ్ఞానం దదాతీతి నారదః. (జ్ఞానము నిచ్చువాడు).
Transliteration
  1. narasya dharmō nāraṃ; tat dadāti.

(naruniyokka dharmamu - cēyavalasinavidhi nāramu - nāramunu iccuvāḍu, kalugacēyuvāḍu - nāraduḍu).

  1. naraṃ jñānaṃ dadātīti nāradaḥ. (jñānamu niccuvāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.