← Back to న · Booklets 21–30 (digitized file 3)

నారములు nāramulu

Original — తెలుగు

ఆపః (నరు) - నరుడనగా క్షీణించనివాడు, భగవంతుడు - అతనికి నివాసమైనవి - జలము -

అతనిచే సృష్టించబడినవి - సమస్త వస్తువులు - అతనికి నివాసమైనవే - చూడుము - ' నారాయణుడు ').

Transliteration

āpaḥ (naru) - naruḍanagā kṣīṇiṃcanivāḍu, bhagavaṃtuḍu - ataniki nivāsamainavi - jalamu -

atanicē sṛṣṭiṃcabaḍinavi - samasta vastuvulu - ataniki nivāsamainavē - cūḍumu - ' nārāyaṇuḍu ').

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.