← Back to న · Booklets 21–30 (digitized file 3)

నరనారాయణులు naranārāyaṇulu

Original — తెలుగు

అవతార పురుషులు.

“నాలవపరి (నాలుగవ యవతారమున) -”

క. గణుతింపగ నరనారా

యణులన ధర్మునకు నుదయమందిరి దాక్షా

యణియైన మూర్తి వలనం

బ్రణుత గుణోత్తరులు పరమపావన మూర్తుల్

- -

క. అనఘలు బదరీవనమున

వినత తపోవృత్తి నుండ - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 126).

Transliteration

avatāra puruṣulu.

“nālavapari (nālugava yavatāramuna) -”

ka. gaṇutiṃpaga naranārā

yaṇulana dharmunaku nudayamaṃdiri dākṣā

yaṇiyaina mūrti valanaṃ

braṇuta guṇōttarulu paramapāvana mūrtul

- -

ka. anaghalu badarīvanamuna

vinata tapōvṛtti nuṃḍa - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 126).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.