← Back to న · Booklets 21–30 (digitized file 3)

నారాయణ పరాయణః nārāyaṇa parāyaṇaḥ

Original — తెలుగు

నారాయణః పరాయణం ప్రాప్యప్రాపకం ఆధారశ్చ ఇత్యధ్యవసాయ యుక్తః.

(నారాయణుడే పరాయణము, పరమ అయనము, పొంద తగినస్థానము, అధారమున్నూ అని చింతించువాడు).

Transliteration

nārāyaṇaḥ parāyaṇaṃ prāpyaprāpakaṃ ādhāraśca ityadhyavasāya yuktaḥ.

(nārāyaṇuḍē parāyaṇamu, parama ayanamu, poṃda taginasthānamu, adhāramunnū ani ciṃtiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.