నారాయణస్య భగినీ నారాయణీ - గౌరీ. (శ్రీమన్నారాయణుని సోదరి - గౌరి).
నరశబ్దము జీవపరము - సకల జీవులకు అయనము - స్థానము - శివుడు కనుక శివుడు నారాయణుడు. నారాయణుని భార్య నారాయణి - పార్వతి.
nārāyaṇasya bhaginī nārāyaṇī - gaurī. (śrīmannārāyaṇuni sōdari - gauri).
naraśabdamu jīvaparamu - sakala jīvulaku ayanamu - sthānamu - śivuḍu kanuka śivuḍu nārāyaṇuḍu. nārāyaṇuni bhārya nārāyaṇi - pārvati.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.